జగన్ అధికారంలో వచ్చిన తరువాత తీసుకున్న సంచలన నిర్ణయం అమరావతి ని కాదని విశాఖ ను రాజధాని గా చేయడం.. ఈ విషయం పై జగన్ కు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అయితే వాటిని అయన పట్టించుకోలేదు. తన దూకుడు స్వభావం తో నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. ఫలితంగా రాజధాని ఈపాటు జరుగుతుంది.. అయితే గిట్టని కొన్ని ప్రతిపక్షాలు ఈ కేసును కోర్టు కి తీసుకెళ్లారు.. ప్రస్తుతం దీని తీర్పు పెండింగ్ లో ఉంది.. త్వరలోనే తీర్పు రానుంది..