ఆచార్య పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగబోతోంది. ఇప్పటిదాకా జరిగిన షూట్ లో రెండు పాటలు కూడా ఫినిష్ చేశారు. ఇందులో కీలక పాత్ర చేస్తున్న సోనూ సూద్ కోసం కూడా మార్పులు తప్పలేదని వినికిడి. లాక్ డౌన్ టైం తన దానగుణంతో నేషనల్ హీరోగా మారిపోయిన సోనుని ఎక్కువ నెగటివ్ గా ప్రొజెక్ట్ చేసినా ఇబ్బందే. అందుకే తప్పలేదట. దేవాలయాల్లో జరిగే స్కాములను ఆధారంగా చేసుకుని చిరుని ఒక పవర్ ఫుల్ పాత్రలో కొరటాల శివ ప్రెజెంట్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్.