గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా ఇప్పుడు అఫిషియల్గా అనౌన్స్ అయింది. సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తూ టాప్ రేసులో దూసుకుపోతున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి దీనికి సంబంధించిన ప్రకటన వేల్వడింది. బాలకృష్ణ 107 వ సినిమాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తమన్ సంగీత సారథ్యంలో మొదలుపెట్టనున్నామని కొద్దిసేపటి క్రితం ఒక వీడియో లాంటిది విడుదల చేశారు.‌ 

ఇక ఇప్పటికే బాలకృష్ణ పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకి శుభాకాంక్షలు ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ నారా రోహిత్ నారా లోకేష్ వంటివాళ్లు శుభాకాంక్షలు తెలుపగా కొద్దిసేపటికి మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మిత్రుడు బాలకృష్ణ కి  జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, అని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: