మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్య విరమించుకున్నాను అని తెలిపారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ ఈడ్చుకెళ్లడం చంద్రబాబుకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పుత్రరత్నం తరచూ పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అవమానించమన్నారు అని మండిపడ్డారు. రాజమండ్రి ఆసుపత్రిలో మమ్మల్ని 14 రోజులు నిర్భందించి చంద్రబాబు రాక్షసానందం పొందారు అని మండిపడ్డారు. శపథాలు ఇందిరాగాంధి, ఎన్టీఆర్, జయలలిత, మమతా బెనర్జీ లాంటి వారికే సొంతం అని చంద్రబాబు చేసిన ముఖ్యమంత్రి శపథం నీటిమీద రాత అని గ్రహించాలి అని ఆయన సూచించారు. జీవితాలు, ఆస్తులు, పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదు అన్నారు ఆయన.