ఇలా పలు వర్ధమాన దేశాలు రాగల ఏడాదిలో 25,000 కోట్ల డాలర్ల రుణ బకాయిలను కట్టాల్సిఉంది. ఇటీవలే శ్రీలంక కూడా రుణ కిస్తీల ఎగవేసింది. ఇక ఇప్పుడు పాకిస్థాన్, ఈజిప్ట్, ఘనా, ట్యునీషియాలు వంటి దేశాలు కూడా ఎగవేతకు పాల్పడే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ దేశాల విదేశీ రుణాల్లో 20 శాతాన్ని త్వరలోనే తీర్చాల్సిన గడువు దగ్గరకు వచ్చింది. అందుకే ఆ దేశాలు కూడా ఎగవేత మార్గం పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పుల భారంతో ఇటీవల ఎల్ సాల్వడార్ బిట్ కాయిన్ను అధికార కరెన్సీగా ప్రకటించింది కూడా.