అక్రమ సంబంధాలకు చాలా మంది బానిసలు గా మారారు. పచ్చని సంసారాలను చేతులారా నాశనం చెసుకుంటారు. అంతే కాదు వారి శారీరక సుఖం కు అడ్డుగా ఉన్న భర్థల అడ్డు తొలగించుకొవాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా కూడా పోలీసుల నిఘా వల్ల మొత్తానికి దొరికి పోతున్నారు.. ఇలాంటి దారుణ ఘటనలు మధ్య ప్రదేశ్ లో ఎక్కువగా జరుగుతున్నాయి.. రోజు రోజుకు భారీగా పెరుగుతూన్నాయని తెలుస్తుంది. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.
వివరాల్లొకి వెళితే.. కాన్పూర్ నగరాని కి చెందిన సర్వేశ్ కుమార్ ఒక ఫర్నీచర్ తయారు చేసే కార్పెంటర్ గా చేస్తున్నాడు. అయితే కొద్ది రోజులు క్రితం అతను హత్యకు గురయ్యాడు. ఆ విషయాన్ని అతని భార్య పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు నమ్మలేని నిజాలు బయటకు రావడం తో పోలీసులు ఖంగుతిన్నారు. ఆమె పోలీసు స్టేషన్ కు ఫోన్ చేసి తన భర్త ను హత్య చెసారని ఫోన్ చేసి చెప్పినట్లు చేసారని పోలీసులకు చెప్పింది.
భార్యకు బబ్లూ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తెలిసింది. అంతేకాదు ఆమెను మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనమ్ తనకేమీ తెలియదని మళ్లీ అదే వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆమె ప్రియుడు బబ్లూని అదుపులో కి తమ స్తైయిల్లో విచారణ చేయడంతో అసలు విషయాన్ని చెప్పాడు.భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడం తట్టుకోలేని భర్త కోపం తో నిలదీశాడు. సోనమ్, బబ్లూ కలిసి సర్వేశ్ గొంతు నులిమి హత్యచేశారు.. తర్వాత ఊరి చివర శవాన్ని పడేసినట్టు చెప్పారు.. వారిని అదుపులో కి తీసుకొని విచారణ చేపట్టారు.. వివరాలు తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి