ఇలాంటి వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన అయితే అందరినీ కూడా ఒక్కసారిగా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. సాధారణంగా విమానంలో ప్రయాణించిన సమయంలో ఇక తమకు ఇష్టమైన పాటను వినడం లేదంటే కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు ఇక బయటకు చూస్తూ అక్కడ ఉన్న లొకేషన్స్ ఎంజాయ్ చేయడం తీస్తూ ఉంటారు. కొంతమంది ఇక విమానం ఏకగానే హాయిగా నిద్రపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక జంట మాత్రం ఏకంగా ఎక్కడ ప్లేస్ దొరకలేదు అన్నట్లు ఏకంగా విమానం టాయిలెట్లో శృంగారంలో మునిగి తేలింది.
ఒకే టాయిలెట్లోకి ఒక జంట వెళ్లడం ఇక ఎంతకీ బయటకి రాకపోవడంతో ఫ్లైట్స్ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో బాత్రూం వద్దకు వెళ్లి ఆ జంటను బయటకి రావాలని పిలిచిన ఆ ఇద్దరు స్పందించలేదు. దీంతో బయట నుంచి ఫ్లైట్ సిబ్బంది ఆ డోర్ ఓపెన్ చేసి చూడగా లోపల కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ లో కూరుకుపోయారు ఫ్లైట్స్ సిబ్బంది. లోపల శృంగారం జరుపుతున్న యువకుడు వెంటనే డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అయితే ఇదంతా ఒక ప్రయాణికుడి సెల్ఫోన్లో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈనెల 8వ తేదీన లండన్ లోని లోటెన్ సిటీ నుండి లిబికా ఐల్యాండ్ కు వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి