బంగారం కొనెవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నిన్న శివరాత్రికి భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగాయి..నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు మాత్రం భారీగా కిందకు దిగివచ్చాయి.. ఇది నిజంగానే మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు మాత్రం నగలు కొనాలని అనుకునేవారికి మంచి రోజు అనే చెప్పాలి. కొత్త ఆభరణాలను కూడా దుకాణ దారులు తయారు చేస్తున్నారు.. బంగారం ధరలు పైకి కదిలితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పైకి కదిలాయి.


హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గి రూ. 50,950 కు చేరింది. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 46,700 గా కొనసాగుతుంది.. ఇక వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 70,000 గా కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు..


దేశంలోని ప్రధాన నగరాల్లొ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,700 ఉంది, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వద్ద కొనసాగుతుంది.. ఇకపోతే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది. అదే విధంగా బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 గా నమోదు అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటి వడ్డీ రేట్లు.. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగునవి ధరలపై ప్రభవాన్ని చూపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: