మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నేడు మార్కెట్ లో బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి..నిన్నటి ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ ధరలకు రెక్కలు వచ్చాయి..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 మేర ధర తగ్గింది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 వద్ద కొనసాగుతున్నాయి. నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము...


న్యూఢిల్లీలో శనివారం 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,500 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,820 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 51,760 గా ఉంది. తమిళనాడులో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,530 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,850 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,820 గా ఉంది..


హైదరాబాద్‌లో శనివారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,760 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 51,760 గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,760 వద్ద కొనసాగుతోంది.. వెండి విషయాన్నికొస్తే.. ఢిల్లీలో వెండి ధరలో తగ్గుదుల కనిపించింది. శనివారం ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 60,000 గా ఉంది.ముంబైలో కిలో వెండి ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో శనివారం కిలో వెండి రూ. 66,000 గా నమోదైంది..మార్కెట్ లో రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: