తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో సిద్ధ వైద్యం , ఆయుర్వేదచికిత్సలో మునగాకునీ అనేక వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారు.ఈ ఆకుల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. మునగ ఆకును ఆకుకూరలుగా ,ఆకుల్ని ఎండబెట్టి పొడిగా తీసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి.