ఒక బియ్యం కడిగిన నీళ్లు పోసి నాలుగు రోజుల తర్వాత, బాగా పులిసిన ఆ నీటిలో వంకాయలు,టొమాటో,బెండకాయలు, మునగకాడ, కొత్తిమీర వేసి తాలింపు పెడితే ఘుమఘుమలాడే లచ్చించారు తయారవుతుంది.బియ్యపు కడుగులో 'డి' విటమిన్‌తో పాటు లచ్చించారులో ఉండే ఎన్నో బలవర్థకమైన పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నమ్మకం.కనుమరుగైపోతోంది.ఈ లచ్చించారు తాగడం వల్ల పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.