పొడుపులు :  1. మొక్కకు పూయని రోజాలు ఏమిటి?   2. రుచి లేని కారం ఏమిటి? 3. చారలు లేని జీబ్రా ఏమిటి? 4. అందరూ కోరుకునే సతి ఏమిటి?   5. అందరికి నచ్చే బడి ఏమిటి?  విడుపులు :   1. శిరోజాలు.  2. ఆకారం  3. ఆల్జీబ్రా 4. వసతి 5. రాబడి.  

మరింత సమాచారం తెలుసుకోండి: