చిలకమ్మొచ్చింది - చెట్టు మీద వాలింది. పాపను కింద చూసింది – పండ్లను కొరికి వేసింది. ఎంగిలి ఏమి లేదంది- బాగా ఏరుకుతినమంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: