గర్భవతులు  చాలా సున్నితంగా ఉంటారు.. ఒక శరీరం నుంచి మరొక జీవి జీవం పోసుకుంటుంది.. అయితే ఈ మధ్య కాలంలో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గిపోయింది..ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.. పుట్టబోయే బిడ్డకు క్షేమం అనే విషయాల పై అవగాహన లేదు.. అందుకే ఇప్పుడు చాలా మంది పిల్లలు వింత జబ్బులతో పుడుతున్నారు. అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని రకాల ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది అని నిపుణులు అంటున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..



ఒక శరీరం మళ్లీ ప్రాణం పోసుకోవాలి అంటే అన్నీ రకాల విటమిన్లు , పోషకాలు  మినరల్స్ ఉన్న ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


నోటికి రుచిగా అనిపించే స్నాక్స్ , ఫుడ్ కన్నా కూడా నోటికి రుచి లేకపోయినా కూడా ఫ్రెష్ పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.


ముఖ్యంగా గుడ్లు, పాలు, పాల సంబంధిత పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.


నీటిని ఎక్కువగా తీసుకోవాలి.. పది గ్లాసుల పైగా తీసుకోవాలి. నీటిలో ఎక్కువ మినరల్స్ ఉంటాయి.. అందుకే నిపుణులు నీళ్లను తాగమని సలహా ఇస్తారు..


కెమికల్స్, పెస్టిసైడ్స్ వంటి వాటికి దూరంగా ఉండండి.బరువు చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు కంఫర్టబుల్ గా ఉండే బట్టలు ధరించండి.సౌకర్యంగా ఉండే చెప్పులే వేసుకోండి. మీ బేబీతో మాట్లాడుతూ ఉండండి..

సోడాలు, కూల్ డ్రింక్స్ ను కాకుండా జీలకర్ర నీళ్లు, నిమ్మకాయ రసాన్ని తాగడం తీసుకోండి.

షాప్ లో నిల్వ చేసిన పచ్చల్లను కాకుండా ఇంట్లో ఉన్న ఊరగాయలు అంటే నిమ్మ, ఉసిరికాయ వంటి వాటిని తీసుకోండి.


ఇంక డెలివరీ తర్వాత కూడా తీసుకొనే ఆహారంలో తగు జాగ్రత్తలు పాటించాలి..


బ్రేక్ ఫాస్ట్ కీ, లంచ్ కీ మధ్యలో పచ్చి కూరగాయ ముక్కలు తీసుకోండి. కాన్స్టిపేషన్ సమస్య రాకుండా ఉంటుంది.

ఎక్కువగా నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి..


డెలివరీ తర్వాత తల్లి చేసే పని పిల్లలకు పాలు ఇవ్వటం, బాగా స్ట్రెస్ లేకుండా నిద్ర పోవడం.

మెర్క్యురీ కంటెంట్ ఎక్కువగా ఉండే సీ ఫుడ్ బ్రెస్ట్ ఫీడ్ చేసినంత కాలం తీసుకోకండి.ఎగ్స్, ఫ్యాటీ ఫిష్, నట్స్, సీడ్స్ తీసుకోండి.కొంచెం సేపైనా ఇంటి బయట, అంటే బాల్కనీలోకో, పెరట్లోకో రండి. మీ బెడ్ పక్కనే నీరు, హెల్దీ స్నాక్స్ పెట్టుకోండి... ఇలా చేస్తే మీకు మీ బిడ్డకు చాలా మంచిది అని నిపుణులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: