
ఇది నారింజ కంటే రెండింతలు ఎక్కువ. చర్మానికి మేలు చేస్తుంది, మొటిమలు తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. ఒక కివీలో సుమారు 90 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మూడ్‌ను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఐరన్ శోషణకు సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి మోతాదు ఎక్కువగా ఉంటుంది. చర్మానికి బలాన్ని ఇస్తుంది. ఎలర్జీలు తగ్గించడంలో సహాయపడుతుంది.పెరుగు, సాలడ్‌లతో కలిపి తినవచ్చు. బొప్పాయి లోనూ మంచి మోతాదులో విటమిన్ సి ఉంటుంది. జీర్ణానికి మేలు చేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కంటి చూపు మెరుగవుతుంది.
ఈ అరుదైన పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో దీనిని ఔషధంగా వాడేవారు. కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బ్లాక్ కరెంట్, ఇది ఒక చిన్న పండు అయినా 100 గ్రాములలో సుమారు 180 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బలపరుస్తుంది. చర్మ ఆరోగ్యానికి అద్భుతమైనది. సులభంగా లభించే నిమ్మకాయలోనూ మంచి విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.