టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం పవన్ వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే అంతేకాదు ఒకవైపు సినిమాలు... మరోవైపు రాజకీయాల్లో బిజీగా వున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..,ఇదిలావుంటే ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో వసున్న హరి హర వీరమల్లు సినిమా అసలైతే 2023 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక సంక్రాంతి తెలుగు సినిమాల పండుగ షురూ అవుతుంది.

అయితే ఆ ఫెస్టివల్ టైం లో ఎలా లేదన్నా ఓ నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి.కాగా స్టార్ సినిమాలకు సంక్రాంతి పండుగ ఓ అరుదైన అవకాశం. ఇక అలాంటి టైం లో రిలీజ్ చేసి హిట్టు కొడితే వసూళ్ల హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది.అయితే అందుకే 2023 సంక్రాంతికి ప్రభాస్ ఆదిపురుష్, విజయ్ వారసుడు సినిమాలతో పాటుగా చిరంజీవి వాల్తేర్ వీరయ్య కూడా రిలీజ్ అనుకున్నారు.ఇకపోతే ఈ సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో కానీ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మాత్రం రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు.ఇక ఈ టైం లో షూటింగ్ కి టైం కేటాయించే ఛాన్స్ లేదని అనిపిస్తుంది.అయితే అందుకే సంక్రాంతికి వీరమల్లు కష్టమే అంటున్నారు. ఇక నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ కూడా నటిస్తుంది.కాగా టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే సంక్రాంతికి రిలీజ్ వాయిదా పడితే సమ్మర్ రేసులో వీరమల్లు ఉంటాడని చెప్పొచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: