డైరెక్టర్ ఆర్జీవి గురించి ప్రత్యెకంగా చెప్పనక్కర్లేదు.. హీరోయిన్లను గోకడం..పండగ చేయడం మాత్రం బాగా తెలుసు. ఇప్పుడు యాంకర్ అషు, ఈయన చేసిన పనులు నెట్టింట వైరల్ అవుతున్నాయి..సోషల్ మీడియాలో బిగ్ బాస్ బ్యూటీ ఆషూరెడ్డి.. కాంట్రవర్షల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పేర్లు ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో అందరికీ తెలిసిందే.ఆయన డైరెక్ట్ చేసిన డేంజరస్ సినిమా డిసెంబర్ 9న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రకరకాలుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కాగా ఇదే టైంలో బిగ్ బాస్ హాట్ బ్యూటీ ఆషూ..ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసింది .


దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . ఇది ఇంటర్వ్యూలా లేదు..వీళ్ల రొమాంటిక్ డ్రామా లా అనిపిస్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . జనాలే కాదు ఇదు చూసిన ఎవరికైనా సరే అదే అనిపిస్తుంది . మరి ముఖ్యంగా ఆషూ రెడ్డి వేసుకున్న డ్రస్ వల్గారిటీకే వల్గర్ పుట్టించే విధంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఇంటర్వ్యూలో భాగంగా ఆషూ చేసిన ఓవర్ యాక్టింగ్.. దానికి తగ్గట్టే రాంగోపాల్ వర్మ ప్రవర్తించిన తీరు మీడియాను షేక్ చేస్తుంది..


 ఇందులో భాగంగా ఆషూ రెడ్డి అందానికి తరించిపోయిన రామ్ గోపాల్ వర్మ ఏకంగా షూస్ తీసేసి కింద కూర్చొని ఆమె కాళ్ళను తన ఒడిలో పెట్టుకొని ముద్దాడాడు. అంతేనా తన కాలి వేళ్ళను నోట్లు పెట్టుకొని జుగుప్స కలిగించేలా బిహేవ్ చేశాడు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ చేసిన బిహేవియర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు దీంతో ట్రోలర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది . రాంగోపాల్ వర్మ ..ఆషూ రెడ్డిని ఏకీపారేస్తున్నాడు . ఆమె కాళ్ళ వేళ్లని నోట్లో పెట్టుకొని ఇలాంటి పనులా.. సిగ్గులేదా వర్మ ..?అంటుంటే తనివి తీరలేదేమో అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆషూ రెడ్డి పూర్తిగా బరితెగించింది అని చెప్పడానికి ఇదే సాక్ష్యం..


మరింత సమాచారం తెలుసుకోండి: