తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న విశ్వక్ సేన్ తాజాగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి విశ్వక్ దర్శకత్వం కూడా వహించాడు. మార్చి 22 వ తేదీన ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల బాక్స్ ఆఫీసులను కంప్లీట్ చేసుకుంది. ఈ ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకున్నాం.

1 వ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.08 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.45 గుకోట్ల షేర్ ... 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూడవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.33 కోట్ల షేర్ ... 2.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

నగుగవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.54 కోట్ల షేర్ ... 2.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఐదవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.19 కోట్ల షేర్ ... 2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ,0.39 కోట్ల షేర్ ... 0.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆరు రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 9.95 కోట్ల షేర్ ... 19.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: