బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె హాట్ నేసే చూస్తే స్టార్ హీరోయిన్లు కూడా అసూయ కలిగించేలా ఉంటుంది.. ముఖ్యంగా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె వయసు 49 సంవత్సరాలు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ గ్లామర్ కు బాలీవుడ్ సైతం ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు. మలైక ఆరోరా ఫిట్నెస్ విషయంలో గ్లామర్ విషయంలో ఎప్పటికప్పుడు కేరింగ్ గా ఉంటుందని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈమె ఒంపు సొంపులు సైతం అందరిని ఆకట్టుకునే విధంగానే కనిపిస్తాయి.

క్రమం తప్పకుండా జిమ్ వర్కౌంట్లో చేస్తూ యోగా చేస్తూ ఉంటుంది.. తెలుగులో కూడా గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక సాంగులో నటించింది. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఎప్పుడూ కూడా వార్తలలో నిరుస్తూనే ఉంటుంది.. తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవారైనా అర్జున్ కపూర్ తో ఈమె ఎఫైర్ నడుపుతోందని వార్తలు తను సంచలనాలను సృష్టించాయి. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్బాజ్ ఖన్ తో వివాహం తర్వాత విడాకులు తీసుకొని బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఆ తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ఈమె రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మన యొక్క అరోరా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూస్తే మతిపోయే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈ అమ్మడు థైస్, ఎద అందాన్ని అతిగా ఎక్స్పోజ్ చేస్తూ మరింత ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. బెడ్డుపై వల్గర్ గా ఈమె యిస్తున్న ఫోటోల ఫోజులు కుర్రకారుల మతి చెడగొట్టేలా కనిపిస్తున్నాయి. విరహతాపంతో రగిలిపోతున్నట్లు ఈమె క్లివేజ్ అందాల షో చూస్తే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: