అనుష్క ఎన్ని ఇంటర్వ్యూలిచ్చినా.. ప్రభాస్ తో సినిమా ఎప్పుడు, మీ పెళ్లెప్పుడు అనేవి మాత్రమే ప్రధాన ప్రశ్నలుగా మిగులుతాయి. తాజాగా.. అనుష్క ట్విట్టర్ వేదికగా జవాబులు చెప్పడం మొదలు పెట్టడంతో మరోసారి ప్రభాస్ తో సినిమా ఎప్పుడు అని అడిగారు అభిమానులు. తమ ఇద్దరికీ సరిపోయే కథ దొరికితే ప్రభాస్ తో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పింది అనుష్క.