రజినీకాంత్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు.... ఆయన పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై సమీపంలోని ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ కరోనా సోకిందేమో.... అవి కరోనా లక్షణాలు ఏమో అని భయపడుతున్నారు.