సమంతా హోస్ట్ గా తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘సామ్ జామ్’. కాగా మెగాస్టార్ చిరంజీవి ఈ షోకు రానున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అయితే ఈ షో..... సందర్భంగా సమంత ‘ మీరు చేసిన సూపర్ హిట్ చిత్రాల్లో ఇప్పటి యువ హీరోలు నటించాల్సి వస్తే.. ఏ హీరోకు ఏ చిత్రం సెట్ అవుతుందో చెప్పండి’ అని అడిగి పెద్ద షాక్ ఇచ్చింది సమంత.