ఈ కథను డైరెక్టర్ శంకర్ కాపీ కొట్టాడని ఆరోపణలు చేశారు. తాను రాసిన జిగుబా అనే కథను కాపీ కొట్టే శంకర్ రోబో చిత్రాన్ని తీశాడు అంటూ కోర్టులో కేసు వేశాడు ఆ రైటర్. కాఫీ కొట్టడమే కాకుండా తన నుండి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని ఆరోపించాడు.