సాయి పల్లవి ఫిదా సినిమాలో "భానుమతి..ఒక్కటే పీస్..హైబ్రిడ్ పిల్ల" అనే డైలాగ్ ఇప్పటికి ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది.. ఇక తమన్నా హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాలో "దట్ ఇస్..మహాలక్ష్మి.." అంటూ చెప్పే డైలాగ్ ఇప్పటికే హైలెట్ గా నిలిచింది. ఇక ఛార్మి శ్రీ ఆంజనేయం సినిమాలో "పద్దు.. శివంగి.. ఆడపులి.." అంటూ ప్రేక్షకులను పిచ్చెక్కించింది . ఇక శ్వేతాబసుప్రసాద్ కొత్త బంగారు లోకం సినిమాలో "ఏక్క..డా..అని సాగదీసే డైలాగ్ అప్పట్లో కాలేజీ అమ్మాయిల ను ఒక ఊపు ఊపింది .