చెన్నైలోని ప్రసాద్ స్టూడియో తప్పకుండా ఎల్.వి.ప్రసాద్ స్టూడియోలోనే రికార్డింగ్ థియేటర్ను వాడుకోమని ఇళయరాజాకు మాట ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఉన్న యాజమాన్యం అందుకు ఒప్పుకోక పోగా తనను స్టూడియో లోకి ప్రవేశించనివ్వడం లేదని ఇళయరాజా కోర్టును ఆశ్రయించాడు.