చిన్న కాగితం, పెన్సిల్ ముక్క ఉంటే చాలు. పేపర్ వాళ్లు ఏవేవో రాస్తారు అని విసుక్కుంటున్నాడు గోపీచంద్. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి చేసే సినిమా ఆగిపోయిందని రాయడానికి మనసెలా వస్తుందోనని సన్నిహితులతో అన్నారట గోపీ. గోపీ, నయన్ కలిసి భూపతి పాండ్యన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఇంకా మొదలుకాలేదు. నయన రానా సినిమాలో, గోపీ ఏలేటి సినిమాలో బిజీగా ఉండటం వల్ల ఇక్కడ కాల్షీట్ లేదు. త్వరలో వీరిద్దరు కలిసే కాంబినేషన్ సీన్ల కోసం షెడ్యూల్ సిద్ధమవుతోంది. అంతలోనే పుకార్లు వినిపించాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేస్తోంది యూనిట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: