మహంకాళి రాజశేఖర్ సినిమా. ఈ చిత్రం బాగా వచ్చిందని సినిమా ఇండస్ట్రీలో మంచి టాక్ ను సంపాదించుకుంది. కానీ సినిమా విడుదల విషయంలో లేట్ అవుతోంది. చివరికి ఈ నెల 24న విడుదల చేస్తారని టాక్. కానీ ఈ నెల 24న కూడా ఆ సినిమాకు మోక్షం లభించే సూచనలు ఎక్కడా కనిపించట్లేదు. 24కి ఇంకా ఎంతో టైమ్ లేదు కాబట్టి ఈ సినిమా ఏ అక్టోబర్ లోనో విడుదల అవుతుందన్న టాక్ కూడా ఉంది. షూటింగ్ లకు రాజశేఖర్ లేట్ గా వస్తాడనుకుంటే, థియేటర్లకు ఆయన సినిమాలు కూడా లేట్ గానే వస్తున్నాయి అని మరో వర్గం చమత్కరిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: