ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ ఇటవలే ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ సెక్స్ బాంబ్ సోనా తో జరిగిన ఈ వ్యవహరం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. కాగా చరణ్ కోలీవుడ్ లో సినిమాలు తీస్తుంటాడు. ఇప్పడు టాలీవుడ్ లోనూ ప్రశించాలను కుంటున్నాడట.
తమిళంలో తీసిన సినిమాలు చరణ్ కు ఆశించిన విజయాలు అందించలేకపోయాయి. ఇప్పుడు తెలుగులో సినిమాలు నిర్మించడానికి వస్తున్నాడు. ఇక్కడైనా చరణ్ దశ తిరుగుతుందేమో చూద్దాం.. !
మరింత సమాచారం తెలుసుకోండి: