ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ గోవా బ్యూటీ ఇలియానా.. ఇలియానా నడుము అందాలు తెలుగు అభిమానులకు తెలియనివి కావు. జీరో సైజ్ నడుముతో నడుమును తెగ తిప్పి అందరి మతులను పోగొట్టింది ఈ భామ. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామకి బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో అక్కడికి షిఫ్ట్ అయింది.

 

 

ఇక టాలీవుడ్ ని లైట్ తీసుకుని ఇటు వైపు చూడడమే మానేసింది.  ఈ ముద్దుగుమ్మ. ఇలియానా దేవదాసు చిత్రం ద్వారా పరిచయమైంది. తర్వాత సూపర్ స్టార్ మహేష్ సరసన నటించి పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. ఇక అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది. బిజీ బిజీగా అయిపోయింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది. 

 

 

ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్ల పాటు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. రీసెంట్ గా ఇద్దరికీ బ్రేకప్ 

అవ్వడంతో మరోసారి తన కెరీర్ పై దృష్టి పెట్టింది. అయితే.. ఇలియానా బాగా లావెక్కి.. బొద్దుగా తయారైందని సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు చేశారు. వ్యాయామాలు, డైట్ ద్వారా ఇప్పటికే కాస్త బరువు తగ్గిన ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలను షేర్ చేస్తోంది.

 

 

 

భామ షేర్ చేసిన హాట్ ఫోటోలకు లక్షల్లో లైకులు వస్తున్నాయి. ఏదేమైనా ఈ ఫోటోలలో ఇలియానా ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే.. బొద్దుగా తయారయిన ఇమెను చూసి అందరూ ఆశ్చర్యపోవటంతో మళ్లీ తన సైజ్ కి ఆమె వచ్చేసింది. అందుకే ఈ బికినీ ఫోటోలను అభిమానులకు పంచుకుంది. ఏ మాటకామట కానీ..  బికినీలో ఆమె అందాలు యువకుల మతులు పోగొడుతున్నాయనుకోండి.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: