సాధారణ మనిషికి వినోదాన్ని పంచేది ఒకటే సినిమా.. సినిమా ఇండస్ట్రీ అంటే అన్ని రకాలా ఎమోషన్స్ పలికించిన హావభావాలు లతో నటించి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు..అలా చాలా మంది హీరోయిన్ల మొదటి సినిమా తో మంచి హిట్ టాక్ తో పాటుగా విమర్శలు కూడా అందుకున్నారు.. అందుకే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు.. అలా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడండి...

 

రవీనా టాండన.. 

 

 

ఈ పేరు చాలా మందికి తెలియక పోవచ్చును.. అయితే తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా చేసింది.. తర్వాత సినిమాలలో కనిపించలేదు.. ఈ అమ్మడుకు నోటి దురుసు ఎక్కువ కావడంతో మరొక సినిమాలో నటించే అవకాశాలు రాలేదని వార్తలు వినపడుతున్నాయి..

 

 

 

శ్రియ శరణ్...

 

 

తొలుత ఇష్టం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు..ఆ సినిమా బాగా హిట్ అవ్వడంతో అమ్మడుకు మంచి సినిమా అవకాశాలు తలుపు తట్టాయి.. దాంతో అమ్మయిగారిని ఆపేవాడే లేడని చెప్పాలి.. అయితే శ్రేయ ఈ మధ్య తెలుగు సినిమాలలో లేదు.. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించిన ఈమె ఇప్పుడు కనిపించలేదు. శ్రియకు కాస్త నోరెక్కువే అన్న సంగతి తెలిసిందే.. అందుకే సినిమా అవకాశాలు పూర్తిగా పోయాయని సినీ ఇండస్ట్రీలో టాక్ బలంగా వినపడుతుంది...

 

 

ప్రీతి జింటా... 

 

 

ఎన్నో సినిమాలలో రొమాంటిక్ పాత్రలలో నటించి మంచిపేరు తెచ్చుకున్న హిరోయిన్ ఎవరంటే...సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా.. ప్రముఖ హీరోలతో సినిమాలలో నటించింది.. అయితే, ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య సినిమాలలో కనిపించలేదు.. కానీ క్రికెట్ బెట్స్ లాంటి వాణిజ్య వ్యాపారాలను చూసుకుంటూ వస్తుంది.. పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది కూడా.. 

 

 

అదండీ వీరంతా కొన్ని సినిమాలలో బాగా మెరిశారు.. ఇప్పుడు అడ్రెస్స్ లేకుండా పోయారు...మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఈస్తరో లేదో చూడాలి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: