ప్రపంచ వ్యాప్తంగా వినపడే మాట మహమ్మారి కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి..దేశంలో కరోనా నియంత్రణలు ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతున్నారు. 

 

 

 

ప్రజల సంరక్షణ లో భాగంగా లాక్ డౌన్ ను విధించింది. మార్చి 22 నుంచి  ప్రారంభమైన ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది. 

 

 

 


ఇకపోతే కరోనా నుంచి మనల్ని మనం ఎలా  కాపాడుకోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జాగ్రత్తలు తెలిపిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కరోనా పై జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. అదే రచ్చ చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా  వారికి సపోర్ట్ చేస్తున్నారు.ఈ మేరకు  ఏప్రిల్ 5 న విద్యుత్ దీపాలతో కరొనను పారద్రోలాలని మోడీ పిలునిచ్చారు. 

 

 

 

సినిమాలపై కరోనా ప్రభావం బాగా పడిందన్న విషయం తెలిసిందే.. కోట్లు ఖర్చు పెట్టి చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు ఇప్పుడు మూట ముల్లె సర్దుకొని వచ్చారు.ఈ మేరకు రాజమౌళి సినిమా పై కరోనా ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే పడింది.. ట్రిపుల్ ఆర్ సినిమా చిత్రీకరణ  మొదటి నుంచి వాయిదా  పడుతూ వస్తుంది. దాదాపు గా సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆగిపోవడంతో ఎన్టీఆర్ తీవ్ర దిగ్బ్రాంతిలో ఉన్నారు. ఈ సినిమా అయినా తర్వాత మరో సినిమా చేయాలనుకున్న ఎన్టీఆర్ కు నిరాశే మిగిలింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: