తేజస్వి మదివాడ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైన తేజస్వి.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు ద‌క్కించుకుంది.

IHG

ఆ త‌ర్వాత వెండితెరపై అడపాదడపా చిత్రాలతో మెప్పించిన తేజస్వీ బిగ్‌బాస్ షోతో బాగా ఫేమస్ అయింది. హౌస్‌లో గ్లామర్ డోస్‌ను కూడా బాగానే పెంచింది. అలా గ్లామర్, ఆటలు, పాటలు, కోపాలు అన్ని ఎమోషన్స్ చూపిస్తూ బాగానే ఆకట్టుకుంది.

IHG

ఈ షోతో అప్పటి వరకు ఉన్న క్రేజ్ కంటే ఎక్కువగా పాపులార్టీ వచ్చింది. కానీ, అవ‌కాశాల‌ను మాత్రం తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. పదహారణాల తెలుగు అమ్మాయి అయినా తేజుకు ఎందుకనో తెలుగు నుంచి ఆఫర్స్ పెద్దగా రావటం లేదు. 

IHG

కాకపోతే టీవీ షోలలో బాగానే కనిపిస్తోంది. ఇక ‌ హోమ్లీ బ్యూటీగా దర్శనమిచ్చిన తేజస్వి.. క్ర‌మ‌క్ర‌మంగా  గ్లామర్, ఎక్స్‌ఫోజింగ్ చేయ‌డంతో ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న ఈ బిగ్‌బాస్ బ్యూటీ వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కేక పెట్టిస్తోంది. తాజాగా కూడా తేజస్వి అదే చేసింది. 

IHG

IHG

IHG

IHG

IHGIHG

 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: