సౌత్ స్టార్ హీరోయిన్ గానే కాదు అక్కినేని కోడలిగా సమంత సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సమంత తన ఫాం కోల్పోలేదు. అంతేకాదు సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ ఇంకా రెచ్చిపోతుంది. సమంత ప్రస్తుతం తెలుగులో సినిమాలేవి ఓకే చేయలేదు. ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ సీక్వల్ లో ఆమె నటించింది. ఇదే కాకుండా ఆహాలో ఓ టాక్ షో కూడా చేస్తుంది సమంత. అయితే సమంత ఇక మీదట తన పాత్రకు తానే సొంత డబ్బింగ్ చెప్పుకుంటుందని తెలుస్తుంది.

ఫ్యామిలీ మెన్ 2కి కూడా సమంత తన పాత్రకు సొంత డబ్బింగ్ చెప్పుకుందని తెలుస్తుంది. అంతకుముందు సమంతకు సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పేది కాని సమంత ఆమె సపోర్ట్ తీసుకోవట్లేదు. సమంత సొంత డబ్బింగ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని తెలుస్తుంది. ఇక తెలుగులో ప్రస్తుతం సమంతథ్రిల్లర్ సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సైన్ చేస్తుంది.

చూస్తుంటే సమంత పెళ్లి తర్వాత కూడా తన కెరియర్ ను దూసుకెళ్లేలా చేస్తుందని తెలుస్తుంది. తెలుగులోనే కాదు సమంత కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుందని తెలుస్తుంది. తెలుగులోనే కాదు సమంత తమిళంలో కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది. మరి రానున్న సినిమాల్లో సమంత ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి. సమంత పెళ్లి తర్వాత కూడా తన సినిమాలతో దూసుకెళ్తుంది. ఆమె తన క్రేజ్ తోనే వరుస ఛాన్సులు అందుకుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: