అందులో ముఖ్యంగా ఒక యూ ట్యూబ్ సంచలన స్టార్ కంటెస్టెంట్ గా ఫిక్స్ అయినట్లు కథనాలు వినిపిస్తూ వున్నాయి. అతను మరెవరో కాదు. పలు యూ ట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న షణ్ముక్. మెయిన్ గా సాఫ్ట్ వేర్ డేవలపర్ అనే షార్ట్ ఫిల్మ్ సిరీస్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.ఆ షార్ట్ ఫిల్మ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యి ఓ రేంజ్లో హిట్ అయ్యింది.
ఇక అతను బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మొదటి కంటెస్టెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి.నిజంగా ఈ రూమర్ ఎవరు ఊహించని విదంగా ఉంది. ఇక ఇటీవల స్టార్ మా బిగ్ బాస్ ను మిస్ అవుతున్నారా అనే పోల్ పెట్టడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో ప్లాన్ అయితే నడుస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి దీని గురించి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి