పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ సినిమా మీద ఉండే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తర్వాత పవర్ స్టార్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ ఇద్దరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా అంజలి, నివేదా థామస్ లు కూడా ఉంటారని తెలుస్తుంది.
ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా తప్పకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో ఒక సీన్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను సీట్లలో ఉంచనివ్వదని తెలుస్తుంది. పవర్ స్టార్ మాస్ ఫాలోయింగ్ కు తగినట్టుగా ఈ సీన్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సీన్ తో థ్యేటర్ దద్దరిల్లిపోవడం ఖాయం. ఈ సీన్ తోనే సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని అంటున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమా రీమేక్ గా ఈ మూవీ వస్తుంది.
సినిమాలో పవర్ స్టార్ లాయర్ గా కనిపించినా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని తెలుస్తుంది. ఏప్రిల్ 9న రిలీజ్ ప్లాన్ చేసిన వకీల్ సాబ్ సినిమాతో మరోసారి పవర్ స్టార్ స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. మరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత అయ్యప్పనుం కోషియం రీమేక్ సినిమాను కూడా ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి