ఈ మ‌ధ్య ప్ర‌తి ఒక్క‌రు కూడా సోష‌ల్ మీడియా ద్వ‌రా మ‌రింత ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ముద్దుగుమ్మ‌లు అయితే మాత్రం త‌మ అందాల‌తో కుర్ర‌కారును మ‌రింత రెచ్చగొడుతున్నారు. ఇక ఇలాంటి అందాలు ఆర‌బోసే హీరోయిన్ల‌కు బాగానే ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇక ఇదే దారిలో బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న‌టు వంటి సింగర్ మౌనీ రాయ్ కూడా రెచ్చిపోతోంది.

భామ ఈ మధ్య మ‌రీ ఓవ‌ర్‌గా అందాల ఆరబోతలో అస్స‌లు త‌గ్గ‌ట్లేదు. ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో హద్దులు దాటి మ‌రీ అందాల‌ను ఆర‌బోస్తోంది. త‌న సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నిత్యం వరుసగా అందాల ఆరబోతలో ఉన్న త‌న బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. ఇక ఈ బ్యూటీ షేర్ చేస్తున్న ప్ర‌తి ఫొటో, వీడియో కూడా నెట్టింట విప‌రీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఇక ఆమె ఫొటోల‌కు నెటిజ‌న్లు కూడా ఫిదా కావ‌డంతో విప‌రీతంగా ఫాలోయింగ్ పెరిగిపోతోంది. దీంతో ఆమె మ‌రింత రెచ్చిపోయి మ‌రీ ఫొటోల‌ను షేర్ చేస్తోంది. ఇక ఇదే క్ర‌మంలో రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలు కొన్ని సోస‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయ‌నే చెప్పాలి. ఇందులో ఈమెను చూస్తుంటే ఎవ్వ‌రైనా స‌రే ఫిదా అయిపోతారు. ఆమెను చూసి వావ్ అనకుండా ఉండలేరంటే ఆమె ఫొటోలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక ఆమె ఫొటో కింద కామెంట్స్ తో సోషల్ మీడియా నిండి పోతోంది. ఇన్ని రోజులు బాలీవుడ్ హీరోయిన్స్ కాస్తా తెగ హ‌ల్ చ‌ల్ చేసిన జీరో సైజ్ నడుము అంటే ఏంటో ఈమె నడుమును చూపిస్తే తెలుస్తుంద‌ని అంతా కామెంట్‌ చేస్తున్నారు. నిజంగా జీరో సైజ్ నడుము అంటే ఇలాగే ఉండాలేమో అన్న‌ట్టు ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజ‌న్లు. నిజానికి మౌనీ రాయ్ ఏ ఫొటో షేర్ చేసినా స‌రే మామూలు హాట్ గా ఉండ‌దు మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: