పాటల రచయిత చంద్రబోస్ అంటేనే కొన్ని ప్రత్యేకమైన పాటలకు ప్రసిద్ధి అని అందరికి తెలిసిన విషయమే.తెలుగు సినీ పరిశ్రమలో ఈయన పాడే పాటల గురించి ప్రతి ఒక్కరికి ఎంతో బాగా నచ్చుతాయట.. కేవలం పాటలు పాడటమే కాదట ఆ పాటలకు రచయిత కూడా అని అందిరికి తెలిసిన విషయమే. అలా ఎన్నో సినిమాలలో పాటలు పాడి మెప్పించారు చంద్రబోస్.అలాగే చాలా పాటలకు రచయితగా వ్యవహరించిఅందరి నుంచి మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది.. ఇక స్టార్ సింగర్ గా ఆయన కొనసాగుతున్న సమయంలో కొరియోగ్రాఫర్ అలాగే డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుచిత్రా చంద్రబోస్ ను పెళ్లి చేసుకున్నాడని సమాచారం.

 
తాజ్ మహల్ సినిమా ద్వారా మొదటిసారిగా సినీ పరిశ్రమకి పరిచయం అయ్యాదట చంద్రబోస్. ఆ తర్వాత పెళ్లిసందడి మరియు మాస్టర్ అలాగే బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడని సమాచారం.. ప్రస్తుతం ఈయన రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న మరో పెళ్లి సందడి సినిమాలో కూడా తన పాటలను ప్రేక్షకులకు వినిపించనున్నాడని సమాచారం. ఇకపోతే తను రచయితగా రాసిన ఒక పాటను మొదటి సారి చిత్ర మరియు బాలు పాడారని సమాచారం.అంతే కాదు 12 సంవత్సరాల వయసులోనే సొంతంగా వార్తలు రాసి న్యూస్ పేపర్ ను కూడా స్టార్ట్ చేసిన ఘనత చంద్రబోస్ దక్కుతుందని తెలుస్తుంది.

ఇకకపోతే ఒకసారి స్టైలిష్ దర్శకుడైనా సుకుమార్ దర్శకుడిగా వహించిన  వన్ నేనొక్కడినే సినిమాలో” యు ఆర్ మై లవ్” అనే పాటకి చంద్రబోస్ కు 29 రోజులు పట్టిందని సమాచారం. రంగస్థలం సినిమాలో మాత్రం ఒక్కో పాటకు కేవలం 30 నిమిషాలు మాత్రమే పట్టిందని తెలిపాడని తెలుస్తుంది.చంద్రబోస్ ఒక పాట కూడా పేపర్ పై రాయకుండా పాడాడని సమాచారం. సినీ పరిశ్రమలో పాటలు పాడకముందే తనను విమర్శించారని ఇటీవల చంద్ర బోస్ ఒక షో ద్వారా తెలిపాడని సమాచారం. పాటలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోకుండా, కొంతమంది విమర్శించడం తో తీవ్ర డిప్రెషన్ కు గురయ్యారట చంద్రబోస్.కానీ కొంతమంది సపోర్ట్ కారణంగా మంచి రైటర్ గా అలాగే సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని తెలిపాడట చంద్రబోస్.

మరింత సమాచారం తెలుసుకోండి: