కే జి ఎఫ్ విడుదలైనప్పుడు ముందుగా కైకాల సత్యనారాయణ సమర్పించు అని పడుతుంది. ఈ వార్త సినిమాకు తెలుగు సీనియర్ నటుడు అయిన కైకాల సత్యనారాయణకు మధ్య సంబంధం ఏమిటని అప్పట్లో చాలామంది ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు 7 వందలకు పైగా సినిమాలు చేసిన కైకాల సత్యనారాయణ గారు చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.అయితే ఆయన పేరు సినిమాలో రావడానికి కారణం ఒకటి ఉంది. అదేంటి అంటే కైకాల సత్యనారాయణ గారు రమా ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమాలు తీసేవారు.