తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇప్పుడు వెంటనే గుర్తుకు వచ్చే వ్యక్తి దేవిశ్రీప్రసాద్‌.. ఈరోజు విడుదలై  భారీ హిట్ ను అందుకున్న చిత్రం పుష్ప కు దేవి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.. ఈ సినిమాకు తన సంగీతం తో ప్రాణం పోసారు.. ఈ దెబ్బ తో దేవి రికార్డు లు బ్రేక్ చేసాడు. అయితే ఈ సినిమాలో హైలెట్ గా నిలిచిన ఐటమ్ సాంగ్ ఎన్ని విమర్శలు అందుకుందొ అందరికి తెలుసు.


ఈ సాంగ్ పై పెద్ద చర్చ జరిగిన విషయం పై దేవి స్పందించారు.. ఆయన మాట్లాడుతూ.. సినిమా కు నేను మ్యూజిక్ ను అందిస్తాను. అంటే దైవంతో సమానంగా నా వృత్తిని ప్రేమిస్తాను. నాకు ఐటమ్ సాంగ్ లు అన్నీ భక్తి పాటల తో సమానం అని దొరికి పోయాడు. మీకు ఎ సాంగ్ అనేది తేడా ఉంటుంది. నాకు అన్నీ ఒకటే.. మనకు ఎంత ఇవ్వగల మో అంతే ఇస్తాను . అంటూ కొన్ని నమ్మలేని నిజాలను బయట పెట్టాడు.


నా భక్థి పాటలు ఇవే అని తాను చేసిన కొన్ని సినిమా ల లోని పాటలను డివొషనల్ గా పాడి వినిపించాడు. విషయానికొస్తే.. పుష్ప స్పెషల్‌ సాంగ్‌ను ప్రముఖ డివోషనల్ సింగర్ శోభారాజ్ గారు భక్తి పాట గా మార్చి పాడారు.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కోడుతుంది.. ఏదైనా కూడా మనం తీసుకునే విధానం ను బట్టి ఉంటుందని దేవి స్పష్టం చేశాడు. పుష్ప సినిమా ఎంత హిట్ టాక్ ను అందుకుందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బన్నీ రికార్దులను బ్రేక్ చేసింది.. సోమవారం కు కలెక్షన్స్ పెరిగె ఆవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.. మరి ఎలా ఉంటాయో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: