అందాల ముద్దుగుమ్మ నందితా శ్వేత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. హర్రర్ కథాంశంతో తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ లో  నిఖిల్ హీరోగా నటించాడు,  ఇలా నందితా శ్వేత ఇండస్ర్టీ  లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా తోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ సినిమా నందిత శ్వేతా కు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం తో పాటు నటిగా మంచి గుర్తింపును కూడా తీసుకు వచ్చింది,  ఇలా మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు ను దక్కించుకున్న నందితా శ్వేత ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. 

 ఇది ఇలా ఉంటే నందితా శ్వేత ఎక్కువ శాతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది,  అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ అక్షర , సెక్షన్ 376 లాంటి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది.  ఈ సినిమాలు ఈ ముద్దుగుమ్మ లు సక్సెస్ ను తెచ్చి పెట్టకపోయినప్పటికీ మంచి గుర్తింపు మాత్రం తీసుకు వచ్చాయి, ఇలా సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నందితా శ్వేత సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పాంచుకుంటూ ఉంటుంది, అలాగే నందితా శ్వేత అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా నందితా శ్వేత తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది,  ఈ పిక్స్ లో నందితా శ్వేత ఎల్లో మరియు గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను ధరించి,  నందితా శ్వేత తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది,  నందితా శ్వేత నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు మెస్మరిసింగ్ , సో బ్యూటిఫుల్ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: