శ్రీరెడ్డి.. ఈ పేరు మళ్ళీ వెలుగు లోకి వచ్చింది.. యూట్యూబ్ లో రకరకాల ప్రోగ్రాం లు చేస్తూ వస్తున్న అమ్మడు..ఈ మధ్య వంట లక్కగా మారింది.తనకూ నచ్చిన, మెచ్చిన వంటలను చేస్తూ జనాలకు దగ్గరవుతోంది.కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది.సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదిలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఫొటో షూట్ వీడియో షేర్ చేసింది. ఇందులో శ్రీ రెడ్డి ఘాటు అందాలు ఆరబోస్తూ హీటెక్కించింది.


అమ్మడును మళ్ళీ ఇలా చూసిన జనాలకు కన్నుల విందు అయ్యింది.. మళ్ళీ తనలోని మోడల్ ను ఫోటోల తో నిద్ర లేపింది.పొట్టి దుస్తులలో ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ చూసి నెటిజన్స్ థ్రిల్ అవుతున్నారు. బోల్డ్ అందాలు చూసి ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ లో కొంతమంది నటనతో టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకుంటే మరికొందరు మాత్రం వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకుంటారు. అలా వరుస వివాదాలతో శ్రీ రెడ్డి హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ఎలాంటి ఫొటో షేర్ చేసిన అది కొద్ది క్షణాలలో వైరల్ అవుతుంటుంది..



ఒకప్పుడు అదే దుస్తుల తో ఉద్యమాన్ని లేపింది.ఒక్కసారిగా టాలీవుడ్ ప్రకంపణలు వచ్చాయి. అందులో దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అభిరామ్ పేరు ఉండటంతో అతడితో కలిసి క్లోజ్ గా ఉన్న ఫోటోలను శ్రీరెడ్డి బయటపెట్టడంతో అంతా షాక్ అయ్యారు. ఇక మరికొందరి ఫోటోలను బయటపెట్టలేదని కానీ ఆరోపణలు మాత్రం దారుణంగా చేసింది. దర్శకులు, హీరోలు, సింగర్ లు ఇలా అందరిపై శ్రీరెడ్డి సంచలన ఆరోణలు చేసింది. ఇదిలా ఉండగా శ్రీరెడ్డి గతంలో ఆర్జీవీకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే..ఆ తర్వాత ఇద్దరి మధ్య క్రాస్ రావడంతో సైడ్ అయ్యింది..మొత్తానికి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపెస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: