టాలెంట్ ఉంటే సెలెబ్రేటి అవ్వడం పెద్ద కష్టమేమి కాదు..అందుకే చాలా మంది తమకు నచ్చిన వాటిలో రానించాలని ప్రయత్నాలు చేస్తారు..ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది టాలెంట్ను నమ్ముకొని ముందుకు సాగుతారు.అందులో బ్యూటీ దీప్తి సునయన కూడా ఒకరు.బుట్టబొమ్మలా కనిపించే దీప్తి చిన్నవయసులోనే సోషల్ మీడియా వల్ల సెలెబ్రిటీగా మారిపోయింది.తన అందం, నటన, డ్యాన్స్‌ అప్పుడప్పుడూ మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు ఎనలేని పేరును తీసుకు వచ్చాయి. దీంతో ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో క్రష్‌గా మారింది.


బిగ్ బాస్ షోతో దీప్తి సునయన కొంత ఆదరణ తెచ్చుకోగా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్‌తో మరింత ఫేమస్ అయింది. దీప్తి సునయన కొద్ది రోజులుగాగ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా ఆమె అందాల విందుకి తెరలేపింది. కుంకమ రంగు శారీలో పరువాలు విందు వడ్డించింది. ఉల్లిపొరలాంటి కొంగుతో, కొంగు దాయలేని నడుము అందాలతో, నాభీ సొగసులతో రెచ్చిపోయింది దీప్తి సునైనా, ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. తన పిక్స్ తో రచ్చ లేపుతుంది. గుళ్లో కూడా దీప్తి సునయన ఇంతలా రెచ్చిపోయింది అంటూ రానున్న రోజులలో ఈ అమ్మడి అరాచకాన్ని తట్టుకోవడం కాస్త కష్టమే అని ప్రముఖులు అంటున్నారు.


దీప్తి ఫోటోలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. చూపుతిప్పుకోలేని అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా పాపులర్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారారు. అలా చాలా కాలం పాటు లవ్వాట ఆడుతూ వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ కి షణ్ముఖ్ ఎప్పుడైతే వెళ్లాడో అప్పటి నుండి ఇద్దరి బంధానికి బీటలు వారాయి...ఇప్పుడు ఎవరి పని వారిది అన్నట్లు చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: