బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గురించి ప్రేక్షకులందరికీ కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే కొన్నాళ్లపాటు అగ్ర హీరోలందరితో కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీని తన గ్రిప్ లో పెట్టుకుని టార్చ్ బేరర్ గా మారిపోయాడు. అంతేకాదు కరణ్ జోహార్ నెపటీసమ్ ఎక్కువగా  చూపిస్తూ ఉంటాడు అంటూ ఆయనపై ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక కరణ్ జోహార్ కేవలం ఖాన్ ఫ్యామిలీస్ కి ఆప్తమిత్రులు అంటూ ఒకటా కూడా ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది.


 అయితే నిర్మాత కాకముందు కరణ్ జోహార్ కొన్ని సినిమాల్లో నటించారూ. ఇక ఆ తర్వాత మాత్రం నిర్మాతగా చిన్న సినిమాలు  నుంచి పెద్ద సినిమాల వరకు ప్రస్థానాన్ని కొనసాగించారు. కాఫీ విత్ కరణ్ అనే షో ద్వారా మరింతగా.. ఫేమస్ అయ్యారు. ప్రేక్షకులందరికీ దగ్గరయ్యాడు అని చెప్పాలి.  ఈ షోలో భాగంగా ఎంతో మంది సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఇక తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఎక్కువగా శృంగార జీవితం లవ్ ఎఫైర్స్ గురించే కాఫీ విత్ కరణ్ షోలో ప్రశ్నలు ఉంటాయి అని చెప్పాలి. అయితే తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే కరణ్జోహార్ ఇప్పటి వరకు ఏ హీరోయిన్ తో డేటింగ్ కూడా చేస్తున్నాడు అని టాక్ రాలేదు.


 కానీ హీరోయిన్ల కూతుర్లను మాత్రం ఎప్పుడూ వెంటబెట్టుకుని తిరుగుతూ ఉంటాడు.  అంతేకాదు అసలు కరణ్ జోహార్ మగాడే కాదు అన్న టాక్ కూడా అప్పట్లో హల్ చల్ చేసింది. కేవలం అతను మగాడిని అని నిరూపించుకునేందుకు హీరోయిన్ లను వెంటబెట్టుకొని తిరుగుతాడు అని ఎంతో ప్రచారం జరిగింది. అయితే కరణ్ జోహార్ అప్పట్లో ఒక హీరోయిన్ ప్రేమించాడట. ఆమె ఎవరో కాదు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా. ఈ విషయంపై ట్వింకిల్ ఖన్నా మాట్లాడుతూ ఒకప్పుడు కరణ్జోహార్ తనను.. లవ్ చేశాడని చెప్పుకొచ్చింది. తనకు లైట్గా మీసం ఉండేదని.. నీ మీసం చాలా హాట్ గా ఉందని.. అది అంటే నాకు ఇష్టం అంటూ చెప్పేవాడు అంటూ వెల్లడించింది. కాగా ఇక ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: