తెలుగు రాష్ట్రాలలో గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపించిన పదం ఏమిటంటే ఆంటీ.. ఆంటీ పదం మీద వచ్చిన మిమ్స్ ఇక దేని మీద వచ్చి ఉండవని చెప్పవచ్చు..
ముఖ్యంగా ఈ పదం పాపులర్ కావడానికి కారణం అనసూయనే. అనసూయ చుట్టు ఈ ఆంటీ అనే పదం వివాదం నడిచింది.. ఇక లైగర్ సినిమా విడుదలైన తరువాత అనసూయ తన సోషల్నుం మీడియా లో నుంచి ఒక వివాదాస్పందమైన ఒక విషయం చెప్పడం తో.. కొంతమంది ట్రోలర్స్ అనసూయ పై ఆంటీ అంటూ రెచ్చిపోయారు. ఈ క్రమంలోని అనసూయ తనపై ఇలా చేస్తున్న వారిని కేసు పెడతానని చెప్పి హెచ్చరించింది కూడా.

అయితే అనసూయను ఆంటీ అనడంతో పాటు తన బాడీ షేవింగ్ విషయంలో కూడా కొంతమంది అసభ్యకరంగా కామెంట్  చేయడంతో వారందరి అకౌంట్ ని స్క్రీన్ షాట్ తీసి వారందరిపై కేసులు పెడతానని చెప్పి ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ వివాదం ప్రస్తుతం ముగిసింది. తాజాగా యాంకర్ విష్ణు ప్రియ మరొకసారి ఆంటీ అనే పదం పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక నోరు కరుచుకుంది.. ఇక బుల్లితెరపై పలు షోలు చేస్తూ ఉండే విష్ణు ప్రియ ఇప్పుడు అవకాశాలు లేక సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటిస్తూ స్పెషల్ సాంగ్ లలో చేస్తూ బిజీగా ఉన్నది.
తాజాగా వాంటెడ్ పండుగాడు సినిమాలో నటించింది ఆ తర్వాత ఈమె మానస్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా విష్ణు ప్రియ.. యాంకర్ అడిగిన ర్యాపిడ్ ఫైర్ లో కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది.. విష్ణు ప్రియ అందుకు సమాధానాలు కూడా తెలియజేసింది. దీంతో ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ ఎవరు అనే ప్రశ్న విష్ణుప్రియకు ఎదురవుగా.. అందుకు విష్ణు ప్రియ టక్కున అనసూయ అని చెప్పి ఆ వెంటనే నాలుక కరుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: