ప్రభాస్ కాకుండా మరో ము గ్గురు నలుగురు మాత్రమే సినిమా చూశారు. ఆయనతో పాటు ల్యాబ్స్‌లో ఉన్నారని సమాచారం. సినిమా చూశాక... చాలా బావుందని ప్ర భాస్ మెచ్చుకు న్నట్లు తెలుస్తోంది.
'కాంతారా' తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఈ నెల 15న... అనగా రేపే (శనివారం) థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుండటంతో... తెలుగు ప్రేక్షకు లు సైతం ఆసక్తి కనబరు స్తున్నారు.'కాంతారా' అనేది సంస్కృత పదం! అంటే... అడవి అని అర్థం! అడవి తల్లిపై మనం ఎంత ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను... ఎంత విధ్వంసం సృష్టిస్తే... అంతకు మించి ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అనే కథాంశంతో 'కాంతారా' సినిమా రూపొందింది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి