ఈ చిత్రాలు అన్నీ కూడా IMBD పోర్టల్ లో 7.9 రేటింగ్ దక్కించుకోవడం గమనార్హం. ఇక దీంతో వర్సటైల్ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు అడవి శేషు మొదటి నుంచి కూడా ఎక్కువగా కథల ఎంపికలు వైవిధ్యం చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వరుస విజయాలను అందుకుంటూ ఉన్నారు.IMBD రేటింగ్ ని ప్రామాణికంగా తీసుకొని బెస్ట్ తెలుగు సినిమాలను నిర్వహించడం సరైనదే అని ఇప్పుడు కామెంట్లు వినిపిస్తున్నాయి.
తెలుగు చిత్రాలు సోషల్ మీడియాలో అనేక చిత్రాలు కూడా మంచి ప్రేక్షకు ఆదరణ పొందినవి ఉన్నాయి. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైన చిత్రాలను కెరకెక్కించడంలో టాలీవుడ్ పరిశ్రమ ముందు వరసలో ఉంది ఇటీవల కాలంలో బాక్సాఫీస్ దగ్గర అతిపెద్ద పరిశ్రమగా ఏర్పడింది. IMBD రేటింగ్లో సత్తా చాటాయని చెప్పవచ్చు ఇందులో టాప్ 25 జాబితాలు తెలుగు సినిమా ఉండడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం అని చెప్పవచ్చు. ఇక ఏది ఏమైనా అడవి శేషు తన కథల సెలెక్షన్తో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరుస్తూ ఉంటారు ఇక మేజర్ చిత్రంతో ఒకేసారి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. టాప్ 25 చిత్రాలను మూడు చిత్రాలు కలిగిన ఏకైక నటుడు అడవి శేషు అని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి