సినీ హీరోయిన్ల కంటే బుల్లి తెరపై కనిపించే యాంకరమ్మలు చాలా అందంగా కనిపిస్తున్నారు.. అంతేకాదు అందాల షో కూడా చేస్తున్నారు.. అలాంటి వారిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీముఖి.. ఆ తర్వాత అనసూయ..ఈమె గురించి చెప్పనక్కర్లేదు. అతి చిన్న వయస్సులో పెళ్ళి చెసుకుందని చాలా సందర్భాల్లో చెప్పింది.అయిన తనకు ఇష్టమైన రంగాన్ని మాత్రం వదలకుండా దాన్ని ఎంచుకుంది.. యాంకర్ గా రానిస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది.. 38 ఏళ్ళ వయస్సులో కూడా పిట పిట లాడే అందాన్ని కలిగి వుంది..


ఒక్కమాటలో చెప్పాలంటే వయస్సు తో పాటు అందం కూడా డబుల్ అవుతూ వస్తుంది...సినిమాలలొ కూడా కనిపిస్తుంది.. రామ్ చరణ్- సుకుమార్ కాంబినేష న్లో వచ్చిన రంగస్థలం సినిమా లో రంగమ్మత్తగా కనిపించి అందరికి ఆకర్షించింది.. ఆ తర్వాత వెనక్కి చూసుకొలెదు.. వరుస ఆఫర్లతో దూసుకు పోతుంది.. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా అడుగుపెట్టింది. ఎప్పుడైతే ఇందులో యాంకర్ గా పరిచయమైందో అప్పటినుంచి యువత గుండెల్లో చేరిపోయింది అనసూయ..


ఆ షో వల్లే అమ్మడు బాగా పాపులర్ అయ్యింది.. అయితే మొన్నీ మధ్య వరుస సినిమాల తో బిజిగా వున్న నేపథ్యంలో అమ్మడు ఈ షో కు గుడ్ బై చెప్పింది.. కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా పేరును తీసుకురాలెదు.. అయితే ఈమె సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా వుంటుంది.. ఎప్పటికప్పుడు తన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.. ఫోటో లను కూడా షేర్ చెస్తుంది.. కాగా ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో తను ప్యాంట్ షర్ట్ వేసుకొని తన హాట్ చూపులతో కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది.. ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వటంతో ఫాలోవర్స్ బాగా లైక్స్ కొడుతున్నారు. ఏది ఏమైనా అనసూయ అందం అలాంటిది మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: