సినీ సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెబుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉంటాడు జ్యోతిష్యుడు వేణు స్వామి. తనని అడగకపోయినప్పటికీ సినీ సెలెబ్రిటీలో మరియు రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఉంటాడు ఈయన. ముఖ్యంగా గతంలో నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకుంటారు అని ముందుగానే చెప్పడంతో ఫేమస్ అయ్యాడు ఈయన. నాగచైతన్య మరియు సమంత పెళ్లి సమయంలో వేణు స్వామి వీరిద్దరూ కలిసి ఎక్కువకాలం ఉండరని త్వరగానే విడాకులు తీసుకుంటారని చెప్పడంతో ఈయన బాగా ఫేమస్ అయ్యాడు జ్యోతిష్యుడు వేణు స్వామి

ఎవరు ఊహించిన విధంగా నిజంగానే నాగచైతన్య మరియు సమంత ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈయనకి క్రేజ్ పెరగడం మాత్రమే కాదు జ్యోతిష్యుడు వేణు స్వామి  చెప్పే మాటలను నిజంగా నమ్ముతూ ఉంటారు చాలామంది.కొందరు మాత్రం ఈయన చెప్పే వ్యాఖ్యలను కొట్టి పారేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు జ్యోతిష్యుడు వేణు స్వామి . ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలను వెల్లడించాడు జ్యోతిష్యుడు వేణు స్వామి . అయితే ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు..ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ... ప్రభాస్ పరిస్థితి ఇప్పుడు చాలా నెగిటివ్గా ఉంది

 ఆయనకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఎదురవుతాయని చెప్పుకొచ్చాడు.. ప్రభాస్ జాతకంలో ఏదో దోషం ఉందని ఈ కారణంగానే ప్రభాస్ తీసే ఎంత పెద్ద సినిమా అయినా సరే ఫ్లాప్ అవుతుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నట్లు ఆయన సినిమాలు హిట్ అవ్వని తెలిపాడు. ఇక తాజాగా ఆయన ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలకు గాను ప్రభాసభిమానులు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ఆయన చెప్పే వ్యాఖ్యలు నిజమవుతాయేమో అని భయపడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే జ్యోతిష్యుడు ఇలా చెప్పడంతో ప్రభాస్ సినిమాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: