సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పండగ వాతావరణం కనిపించే అవకాశాలు ఇప్పటి నుండే స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కే అనే భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుకుగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ కావడంతో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న "గేమ్ చేంజర్" మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కూడా సంక్రాంతి కి విడుదల అయినట్లు అయితే వచ్చే సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ క్లాష్ ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: