ఎప్పటికప్పుడు టూర్లు లొకేషన్స్‌కు వెళుతూ అక్కడ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది అషు రెడ్డి.. ముఖ్యంగా గ్లామర్ మెరుపులకు మాత్రం ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా అషు రెడ్డి షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.అషు రెడ్డి టైట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ అదిరిపోయే స్టాండింగ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ట్రావెల్ భాగంగా టెక్సాన్కు చేరుకున్న అషు రెడ్డి అక్కడ తాజా ఫోటోలను షేర్ చేసింది.అషు రెడ్డి డల్లాస్ నుంచి తన గ్లామర్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది బ్లూ మినీ బాడీ డేస్నీ దుస్తులను చాలా అందంగా సెక్సీ లుక్ లో ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా మిర్రర్ ముందు స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అషు రెడ్డి గ్లామర్ మెరుపులతో టాప్ అందాలను థైస్ అందాల తో చూపిస్తూ మతులు పోగొట్టేలా చేస్తోంది. ఫ్రంట్ బ్యాక్ సైడ్ యాంగిల్స్ లో తన బాడీ స్ట్రక్చర్‌ను చూపిస్తూ కుర్రాళ్ళ హాట్ బీట్ ను ఒకేసారి పెంచేస్తోంది.అషు రెడ్డి బిగ్‌బాస్ షోలో పాల్గొని ఆడియన్స్‌ను బాగా సంపాదించుకోండి ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది అషు రెడ్డి.